Sri Reddy : శ్రీరెడ్డి అంటే అందరికీ టక్కున గుర్తు వచ్చేది కాస్టింగ్ కౌచ్ ఉద్యమం. అంతకు ముందే రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె.. ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసింది. తెలుగులో అమ్మాయిలకు కాస్టింగ్ కౌచ్ ఎదురవుతోందని ఆరోపణలు చేసింది. చాలామంది హీరోలపై వేధింపులు ఆరోపణలు చేసింది.
ఇప్పటికీ ఏదో ఒక హీరో మీద ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. మీటూ ఉద్యమాన్ని మొదలు పెట్టింది తానే అని చెప్పుకుంటుంది. ఇలాంటి శ్రీరెడ్డి తాజాగా మాట మార్చేసింది. అసలు కమిట్ మెంట్లు అనేవి తప్పు కావన్నట్టు ఆన్సర్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు కమిట్ మెంట్ల మీద ప్రశ్న ఎదురైంది.
దానిపై ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అందరూ ఒకలా ఉండరు. ఎవరి అవసరాలను బట్టి వారు ఇష్టంతో పడుకుంటారు. అందులో తప్పేముంది. అది వారి ఇష్టపూర్వకంగా ఏ నిర్మాతతోనే, హీరోతోనో వెళ్తారు. దాన్ని నేను తప్పుబట్టను అంటూ చెప్పింది శ్రీరెడ్డి. దాంతో ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.
కమిట్ మెంట్లు తప్పు కాదని నువ్వు ఎలా అంటున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అప్పట్లో పెద్ద పతివ్రతలా పోరాటాలు చేసిన నువ్వు.. చివరకు పడుకుంటే తప్పులేదని అంటున్నావా అంటూ అడిగి కడిగేస్తున్నారు. మరి శ్రీరెడ్డి ఇలాంటి కామెంట్లు చేస్తుందని బహుషా ఎవరూ ఊహించలేదేమో.
Also Read : Sai Pallavi : ఆ హీరోతో లిప్ లాక్ అంటే భయపడి సినిమా వద్దన్న సాయిపల్లవి.. ఎవరంటే..?
Also Read : Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆమె తండ్రి ఎవరంటే..?