Sri Reddy Bold Comment On Pawan Kalyan : సౌత్ కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ మె ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పలేం. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మీద ఆమె చేసే కామెంట్లు దుమారం రేపుతూ ఉంటాయి. అందులోనూ పవన్ కల్యాణ్ అంటే చాలు.. ఒంటికాలు మీద లేస్తూ ఉంటుంది ఈ భామ.
ప్రస్తుతం ఆమె ఏపీ రాజకీయాల్లో వైసీపీ మద్దతు దారుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బాగా టార్గెట్ చేస్తూ వస్తోంది ఈ భామ. ఇక ప్రస్తుతం ఆమె ఏపీలో వచ్చే ఎన్నికల కోసం జనసేన అధినేత వారాహి విజయ యాత్ర చేస్తూ బిజీగా మారిపోయాడు. ఆయన చేస్తున్న యాత్రకు భారీగా రెస్పాన్స్ వస్తోంది.
ఇప్పటికే మొదటి స్టేజ్ యాత్రను పూర్తి చేసుకున్నాడు పవన్. ఇదిలా ఉండగా తాజాగా శ్రీరెడ్డి మరోసారి పవన్ మీద రెచ్చిపోయింది. ఆమె ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. పవన్ బావ నాతో పడుకుంటావా.. ఆ వారాహిలో నన్ను కూడా ఎక్కించుకుని రెండు రౌండ్స్ వేయొచ్చు కదా అంటూ దారుణంగా కామెంట్ చేసింది.
దీంతో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. శ్రీరెడ్డిని బండ బూతులు తిడుతూ ఆడేసుకుంటున్నారు. ఆమె చేసిన కామెంట్ల మీద పిచ్చి పిచ్చిగా తిడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. అయినా ఇవన్నీ శ్రీరెడ్డి అస్సలు పట్టించుకోదు కదా.. ఆమెకు ఇవన్నీ కామనే.