Sri Reddy : పవన్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Sri Reddy : మొదటి నుంచి మెగా ఫ్యామిలీని, పవన్ కల్యాణ్‌ ను టార్గెట్ చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. పవన్ కల్యాణ్‌కు మొదటి నుంచి అమ్మాయిల యావ చాలా ఎక్కువ..

By: jyothi

Updated On - Sun - 16 April 23

Sri Reddy : పవన్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Sri Reddy : కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పలేం. ఆమె మీటూ ఉద్యమంతో ఫేమస్ అయిపోయింది. కానీ దాని తర్వాత ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అప్పటి నుంచే ఆమె కూడా అస్సలు వెనక్కు తగ్గట్లేదు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తోంది.

మొదటి నుంచి మెగా ఫ్యామిలీని, పవన్ కల్యాణ్‌ ను టార్గెట్ చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. పవన్ కల్యాణ్‌కు మొదటి నుంచి అమ్మాయిల యావ చాలా ఎక్కువ. అమ్మాయిలను చూస్తే అస్సలు ఆగడు. అప్పట్లో బద్రి మూవీలో తనతో నటించిన అమీషా పటేల్ తో కూడా ఎఫైర్ నడిపాడు.

Sri Reddy Made Comments Targeting Pawan Kalyan

Sri Reddy Made Comments Targeting Pawan Kalyan

అసలు రేణూ దేశాయ్ కంటే ముందు ఆమెతోనే ప్రేమ అంటూ తిరిగాడు. అన్నీ అయిపోయిన తర్వాత రేణూ దేశాయ్ ను ప్రేమించాడు. అసలు విషయం తెలిసి చివరకు రేణూ దేశాయ్ కూడా అతన్ని వదిలేసింది. అతని క్యారెక్టర్ ఎలాంటిదో ఆమెకు బాగా తెలుసు. అందుకే పక్కన పెట్టేసింది.

అయినా సరే పవన్ కల్యాణ్‌ మాత్రం ఆపుకోవట్లేదు. ఇప్పటికే మూడు పెండ్లిలు చేసుకున్నాడు. కానీ అమ్మాయిలు కనిపిస్తే అస్సలు ఆపుకోలేక పోతున్నాడు అంటూ దారుణంగా కామెంట్లు చేసింది రేణూ దేశాయ్.

 

Read Also : Chiranjeevi And Venkatesh : చిరంజీవి, వెంకటేష్ లనే భయపెట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా.. ఇండస్ట్రీ షేక్..!

Read Also : Surekha Vani : ఆ డైరెక్టర్ తో తిరుగుతున్న సురేఖవాణి.. జాగ్రత్త అంటున్న నెటిజన్లు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News