Surekha Vani : ఆ డైరెక్టర్ తో తిరుగుతున్న సురేఖవాణి.. జాగ్రత్త అంటున్న నెటిజన్లు..!

Surekha Vani : పెండ్లికి ఎదిగిన కూతురు ఉన్నా సరే సురేఖ వాణి మాత్రం అందాల ఆరబోతలో అస్సలు తగ్గట్లేదు. ఈ నడుమ ఆమెకు పెద్దగా అవకాశాలు అస్సలు రావట్లేదు..

By: jyothi

Updated On - Sun - 16 April 23

Surekha Vani : ఆ డైరెక్టర్ తో తిరుగుతున్న సురేఖవాణి.. జాగ్రత్త అంటున్న నెటిజన్లు..!

Surekha Vani : టాలీవుడ్ నటి సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ భామ. ఆమె మాత్రమే కాదండోయ్.. ఆమె కూతురు సుప్రీత చేసే హంగామా కూడా మామూలుగా ఉండదనే చెప్పుకోవాలి.

పెండ్లికి ఎదిగిన కూతురు ఉన్నా సరే సురేఖ వాణి మాత్రం అందాల ఆరబోతలో అస్సలు తగ్గట్లేదు. ఈ నడుమ ఆమెకు పెద్దగా అవకాశాలు అస్సలు రావట్లేదు. కానీ పార్టీలు, పబ్బులు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె సంచలన దర్శకుడు ఆర్జీవీతో కలిసి ఓ పార్టీకి హాజరైంది.

అక్కడ ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసింది. దాంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీకి ఇలాంటి పార్టీలు కొత్తేమీ కాదు. కానీ ఆయన సురేఖవాణితో తిరగడం ఇదే మొదటిసారి. ఇది చూసిన నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. సురేఖవాణి జాగ్రత్త అంటూ చెబుతున్నారు.

Surekha Vani Attended Party With Director Ram Gopal Varma

Surekha Vani Attended Party With Director Ram Gopal Varma

ఎందుకంటే ఇప్పటికే అషురెడ్డి కాళ్లు నాకిన వర్మ.. నువ్వు దగ్గరగా ఉంటే ఏం నాకుతాడో అంటూ దారునంగా సెటైర్లు పేల్చుతున్నారు. ఆయనతో ఎంత డిస్టెన్స్ మెయింటేన్ చేస్తే అంత బెటర్ అంటూ చెబుతున్నారు. ఆర్జీవీ వేటాడే ఫిష్. కాబట్టి టేక్ కేర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

 

Read Also : Actress Prema : ఉపేంద్రతో హీరోయిన్ ప్రేమ లవ్ ఎఫైర్.. ఇన్నాళ్లకు బయట పడిందిగా..!

Read Also : Chiranjeevi And Venkatesh : చిరంజీవి, వెంకటేష్ లనే భయపెట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా.. ఇండస్ట్రీ షేక్..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News