Surekha Vani Drug Case : సురేఖ వాణికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉండేది. అప్పట్లో ఆమె ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించింది. ఎక్కువగా కమెడయిన్లకు భార్యగా నటించేది. అమ్మ, అత్త, అక్క, వదిన పాత్రలతో బాగా ఆకట్టుకునేది. కానీ రాను రాను ఈ నడుమ ఆమెకు ఇండస్ట్రీలో అస్సలు ఛాన్సులు రావట్లేదు.
ఇన్ని రోజులు తన కూతురుతో కలిసి అందాలు ఆరబోస్తూ వీడియోలు చేసేది. దాంతో ఆమెపై నెగెటివిటీ బాగా పెరిగిపోయింది. అదే సురేఖ వాణి కు ఛాన్సులు తేవట్లేదనే వాదన కూడా ఉంది. రీసెంట్ గా ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ ఆమెపై నెగెటివిటీ క్రియేట్ చేస్తున్నాయి.
అయితే ఆమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణం రవితేజ అని కొందరు అంటున్నారు. మొదటి నుంచి సురేఖ వాణి ఎక్కువగా రవితేజ సినిమాల్లోనే నటించింది. ఆయన సినిమాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందంట.
Surekha Vani Movie Opportunities Decreased
దాంతో అప్పటి నుంచే సురేఖకు ఛాన్సులు రావట్లేదని తెలుస్తోంది. ఈ గొడవకు కారణం కూడా రవితేజనే అనే వాదన ఉంది. అప్పటి నుంచే రవితేజ తన సినిమాల్లో ఆమెకు అవకాశాలు ఇవ్వట్లేదు. దాంతో ఆమెకు మిగతా సినిమాల్లో కూడా ఛాన్సులు రావట్లేదు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఖాళీగా ఉంటుంది.
Read Also : Tamannaah Bhatia Bold Comments : ప్రతి మనిషికి శృంగారం చాలా అవసరం.. తమన్నా ఏంటీ మాటలు..!
Read Also : Kiara Advani Dating Responds : అవును.. పెళ్లికి ముందే అతనితో రొమాన్స్ చేశా.. కియారా షాకింగ్ కామెంట్లు..!