Surekha Vani : సీనియర్ నటి సురేఖ వాణి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే సురేఖ గతంలో చాలా సినిమాల్లో నటించింది. దాదాపు 100కు పైగా సినిమాలు చేసింది. ఎక్కువగా కమెడియన్లకు భార్యల పాత్రల్లోనే మెరిసింది ఈ భామ. కొన్ని నెగెటివ్ పాత్రల్లో కూడా బాగానే మెప్పించింది.
కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లు రావట్లేదు. ఈ క్రమంలోనే తన కూతురుతో కలిసి ఎప్పటికప్పుడు ఇన్ స్టా రీల్స్ చేస్తోంది. వయసు నాలుగు పదులు దాటిపోతున్నా సరే ఇంకా కత్తిలాంటి అందాలను మెయింటేన్ చేస్తోంది. ఆమె భర్త చనిపోయినప్పటినుంచి కూతురుతోనే కలిసి ఉంటుంది.
కాగా ఆమెకు పెళ్లి చేయాలని ఆమె కూతురు సుప్రీత ఎప్పటి నుంచో ఆశ పడుతోంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో సురేఖ వాణి మాట్లాడుతూ.. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ ఓ బాయ్ ఫ్రెండ్ కావాలి. అతనికి చాలా పెద్ద ఆస్తులు ఉండాలి.
నా సినిమాలను ఆయన గౌరవించాలి. నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలని కోరుకుంటున్నా అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది ఈ భామ. ఈ కామెంట్లు విన్న కొందరు ఆశ్చర్యపోతున్నారు. కూతురుకు పెళ్లి చేయాల్సిన వయసులో నీకు బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడా అంటూ అడుగుతున్నారు.
Also Read : Karate Kalyani : నేను పైట జారిస్తే సొల్లు కారుస్తారు.. కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్లు..!
Also Read : Vidya Balan : ఆ డైరెక్టర్ రూమ్ కు తీసుకెళ్లి నీచంగా ప్రవర్తించాడు.. విద్యాబాలన్ సెన్సేషనల్..!