Tabu Made Sensational Remarks On Star Hero : హీరోయిన్ గా టబుకు ఎంత ఫేమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె అప్పట్లో హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. తెలుగు అమ్మాయి అయి ఉండి కూడా.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఎంత పెద్ద స్టార్ డమ్ తెచ్చుకున్నా సరే.. ఆమె మాత్రం ఒంటరిగానే మిగిలిపోయింది.
ప్రస్తుతం టబు వయసు 50 ఏళ్లు. కానీ ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. అయతే ఆమె కూడా కెరీర్ లో కొన్ని ఇబ్బందులు పడిందంట. ఈ విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. నా సోదరి బర్త్ డే పార్టీకి కొందరు బాలీవుడ్ స్టార్లు వచ్చారు.
హీరో జాకీ ష్రాఫ్ పార్టీలో బాగా తాగేశాడు. దాంతో ఆయన మైకంలో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా ప్రైవేట్ పార్టులపై సడెన్ గా చేయివేశాడు. నేను షాక్ అయ్యాను. వెంటనే అతని నుంచి దూరంగా జరిగాను. ఆ తర్వాత రోజు అతనే నా వద్దకు వచ్చి సారీ చెప్పాడు. అతను ఎప్పడూ అలా ప్రవర్తించలేదు.
Tabu Made Sensational Remarks On Star Hero
తాగిన మైకంలో అలా చేశాడేమో అని నేను కూడా అర్థం చేసుకున్నాను. ఇప్పటికీ ఆయన నాతో మంచి ఫ్రెండ్ లాగా ఉంటాడు అంటూ తెలిపింది టబు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే.. టబు ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇటు తెలుగులో కూడా మళ్లీ ఛాన్సులు అందుకోవడానికి ఆమె రెడీ అవుతోంది.
Read Also : Kiara Advani Dating Responds : అవును.. పెళ్లికి ముందే అతనితో రొమాన్స్ చేశా.. కియారా షాకింగ్ కామెంట్లు..!