Tamanna Bhatia : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో తమన్నా భాటియా ఒకరు.. ఈమె తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యింది.. ”చాంద్ సా రోషన్ చెహ్రా” అనే హిందీ మూవీతో తమన్నా బాలీవుడ్ లో తన కెరీర్ స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ తెలుగులో శ్రీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కానీ ఈ సినిమా నిరాశ పరిచింది.
ఆ తర్వాత తమన్నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే అది హ్యాపీ డేస్ అనే చెప్పాలి.. ఈ సినిమా ఇచ్చిన స్టార్ డమ్ ను ఉపయోగించుకుని వరుస అవకాశాలను అందుకుంది. తక్కువ సమయం లొంబే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది తమన్నా.. మరి సౌత్ లో స్టార్ హీరోయిన్ అయినపోయిన ఈమె గ్లామర్ షో విషయంలో కూడా ఎలాంటి హద్దులు పెట్టుకోదు.
గ్లామర్ పాత్రలు చేస్తూ మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా చేసి భారీగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.. కెరీర్ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు దాటినా ఇప్పటికి సినిమాలు, వెబ్ సిరీస్ లను చేస్తూ దూసుకు పోతుంది. ఇదిలా ఉండగా ఈమె గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.. ఈమె చబ్బీ చీక్స్ ఉన్న అబ్బాయిలను బాగా ఇష్టపడుతుందట.
బుగ్గలు బాగా ఉన్న అబ్బాయిలు కనిపిస్తే వెంటనే వారి బుగ్గలను గిల్లేస్తుందట. ఈమెకు ఈ అలవాటు ఎప్పటి నుండో ఉందట.. అస్సలు అలాంటి వారిని చుస్తే ఆపుకోలేదని టాక్.. ఇక ఈమె ప్రజెంట్ మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో.. అలాగే తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ సినిమాలో నటిస్తుంది.. వీటితో పాటు ఇంకా పలు ప్రాజెక్టులను కూడా ఈమె కమిట్ అవుతుంది.
Read Also : Surekha Vani : ఆ డైరెక్టర్ తో తిరుగుతున్న సురేఖవాణి.. జాగ్రత్త అంటున్న నెటిజన్లు..!
Read Also : Sri Reddy : పవన్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!