Tamannaah Bhatia : అయ్యయ్యో.. ఇలా జరిగిందేంటి.. తమన్నా ఇలా మారిపోయావేంటి అంటూ మొత్తుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. తమన్నా అంటే అందరికీ ఓ ఐడియా ఉంటుంది. ఆమె ఎలాంటి రొమాంటిక్ సీన్లలో నటించదు. ఇక లిప్ లాక్ సీన్లు, బెడ్ సీన్లలో నటించకూడదని ఆమె కండీషన్లు కూడా పెట్టుకుంది. మొన్నటి వరకు సౌత్ లో ఉన్నప్పుడు ఇదే పాటించింది.
కానీ ఏ ముహూర్తాన బాలీవుడ్ కు వెళ్లిందో గానీ.. అన్నీ బోల్డ్ పాత్రలే చేస్తోంది. ఓ రేంజ్ లో రొమాంటిక్ సీన్లు, బూతులు మాట్లాడే పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన మూవీ జీ కర్దా. ఇందులో ఆమె ఓ రేంజ్ లో బెడ్ రూమ్ సీన్లలో రెచ్చిపోయింది. ఒంటిపై బట్టులు మొత్తం విప్పేసి రొమాన్స్ చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఓ బెడ్ సీన్ లో అయితే.. దారుణంగా బూతులు మాట్లాడింది. ఇప్పుడే కిందకు వెళ్లకు.. చేతులు వేసెయ్ అంటూ.. చెప్పుకోలేని విధంగా బూతు డైలాగులు చెప్పేసింది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు.
తమన్నా ఇలా మారిపోయిందేంట్రా అంటూ నిరాశకు గురవుతున్నారు. ఇందులోనే ఇలా ఉంటే.. ఇక లస్ట్ స్టోరీస్ లో ఇంకెలా నటించిందో అంటూ బాధపడుతున్నారు. లస్ట్ స్టోరీస్ కూడా మరికొన్ని రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది తమన్నా.
Read Also : Nidhhi Agerwal : ఆడిషన్స్ కు పిలిచి ప్రైవేట్ పార్టులు చూపించమన్నాడు.. నిధి అగర్వాల్ కామెంట్లు..!
Read Also : Tejaswi Madivada : టాప్ విప్పేసి పడుకోమన్నాడు.. తేజస్వి మదివాడ సంచలన ఆరోపణలు..!