Tamannaah Bhatia Bold Comments : తమన్నా రోజు రోజుకూ చాలా బోల్డ్ గా తయారవుతోంది. ఆమె చేస్తున్న పనులే కాదు చేస్తున్న కామెంట్లు కూడా సంచలనం రేపుతున్నాయి. మొన్నటి వరకు ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ గా ఊపేసింది. కానీ ఆ సమయంలో ఆమె మీద ఎలాంటి నెగెటివిటీ రాలేదు. ఎలాంటి ట్రోల్స్ కూడా రాలేదు. పైగాఎలాంటి ముద్దు సీన్లు చేయకుండా క్లీన్ ఇమేజ్ ను సంపాదించుకుంది.
కానీ ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత బోల్డ్ సీన్లతో చంపేస్తోంది. మొన్ననే జీ కర్దా సినిమాలో బెడ్ రూమ్ సీన్లలో రెచ్చిపోయింది. ఇప్పుడు లస్ట్ స్టోరీస్ లో అంతకు మించి రొమాన్స్ చేసిందని తెలుస్తోంది. ఇన్నేళ్లు తను పెట్టుకున్న నో కిస్సింగ్ రూల్ ను కూడా బ్రేక్ చేసింది. అయితే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిపింది తమన్నా..
తాజాగా తమన్నా మాట్లాడుతూ.. నేను గత 18 ఏళ్లుగా నో కిస్సింగ్ రూల్ ను పెట్టుకున్నాను. కానీ నేను నటిగా అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇలాంటి అడ్డు గోడలు ఎందుకు అని అనిపించింది. అందుకే వాటిని బ్రేక్ చేశాను. ఎందుకు ఇంకా ఎదగకూడదు అని ఆలోంచిచనప్పుడు ముద్దు సీన్లు చేయడం కరెక్టే అనిపించింది.
ఇక లస్ట్ స్టోరీస్ లో సెక్స్ అనే దాన్ని మనం చాలా బూతుగా చూస్తున్నాం. అసలు సెక్స్ అనేది బూతు కాదు. ప్రతి మనిషికి శృంగారం అనేది చాలా అవసరం. అందుకే అలా చేశాను అంటూ తెలిపింది తమన్నా. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొందరు తమన్నా మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read : Kiara Advani Dating Responds : అవును.. పెళ్లికి ముందే అతనితో రొమాన్స్ చేశా.. కియారా షాకింగ్ కామెంట్లు..!