Tamannaah Bhatia : తమన్నా అంటే అందరికీ బాగా పరిచయం ఉన్న హీరోయిన్. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. మిల్కీ బ్యూటీ అనే బిరుదు ఆమెకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే పాలపొంగులాంటి అందాలు ఆమె సొంతం. అయితే ఆమె ఇప్పటి వరక సినిమాల్లో హద్దులు మీరి ప్రవర్తించలేదు.
ఎలాంటి బెడ్ సీన్లలో గానీ, లిప్ లాక్ సీన్లలో గానీ నటించలేదు. అయితే ఇప్పుడు ఆమె బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన జీ కర్దా వెబ్ సిరీస్ లో ఓ రేంజ్ లో బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. బట్టల్లేకుండా నటించింది ఈ భామ.
అయితే ఇందులో నటించిన సుహైల్ నయ్యర్ తో ఆమె ఓ రొమాంటిక్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ లో తమన్నాను తన మీదకు లాక్కుంటాడు సుహైల్. ఆ సమయంలో ఆమె పిరుదులపై చేతులు వేసి నొక్కడం కూడా ఇందులో కనిపిస్తుంది. ఇది చూసిన తమన్నా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
తమన్నా ఏంటి ఇంతలా రెచ్చిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. తమన్నా ఇంత దారుణంగా నటిస్తుందని ఎవరూ ఊహించలేకపోయాం అంటూ నిరాశ పడుతున్నారు. మరి తమన్నా ఇలాంటి సీన్లు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Also Read : Astrologer Venu Swamy : త్వరలోనే ఆ ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారు.. వేణుస్వామి మరో సంచలనం..!
Also Read : Rashmika Mandanna : పంది మాంసం తింటా.. రోజూ రెండు పెగ్గులేస్తాం.. రష్మిక కామెంట్లు వైరల్..!