Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఏలింది ఈ భామ. అయితే ఆమె సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఎలాంటి బెడ్ రూమ్ సీన్లు గానీ, లిప్ లాక్ లాంటి రొమాంటిక్ సీన్లలో గానీ నటించలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఎక్కువగా బోల్డ్ సీన్లలో నటిస్తోంది.
తాజాగా ఆమె నటించని సిరీస్ జీ కర్దా. ఈ సిరీస్ లో ఆమె ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఎంతలా అంటే.. మొత్తం టాప్ విప్పేసి మరీ రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. ఈ సీన్లు చూసిన ఆమె ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. ఇలాంటి సీన్లు ఎలా చేశావంటూ ఆమెను ట్రల్స్ చేయడం మొదలు పెట్టారు.
అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. కథకు అలాంటి సీన్లు అవసరం కాబట్టే అందులో నటించాను. అయితే ఈ సీన్లలో నేను పూర్తిగా అన్నీ తీసేయలేదు. ఎడిటింగ్ లో వీఎఫ్ ఎక్స్ ను వాడి అలా డిజైన్ చేశారు.
అంతే తప్ప నేను పూర్తిగా నా డ్రెస్ ను తీసేయలేదు. అది అర్థం కాక కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కేవలం కథలో ఉన్న బలమైన సీన్లు కాబట్టే అలా చేయాల్సి వచ్చింది. దాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Read Also : Ram Charan And Upasana Konidela : మెగా వారసురాలి రాక.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన..!