Trisha : సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇప్పుడు ప్రేమ వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు డేటింగ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఇక ఒక హీరోయిన్ ఎక్కువ మంది హీరోలతో డేటింగ్ చేస్తున్న విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వారిలో చెప్పుకోవాల్సింది మాత్రం సీనియర్ హీరోయిన్ త్రిష గురించే.
ఆమె గతంలో స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాను ఊపేసింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే కొంత మందితో డేటింగ్ చేసింది. ఇందులో చూసుకుంటే.. అప్పట్లో ప్రభాస్ తో ప్రేమలో ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె విజయ్ తో కూడా డేటింగ్ చేసింది.
అతన్ని వదిలేసి సిద్దార్థ్ తో ప్రేమ వ్యవహారం నడిపించింది. అప్పట్లో వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారంటూ చాలానే టాక్ వచ్చింది. కానీ చివరకు అతన్ని కూడా వదిలేసి హీరో శింబును పట్టింది. వీరిద్దరూ అప్పట్లో బాగానే ఎంజాయ్ చేశారు. అతన్ని పెండ్లి చేసుకుంటుందని అప్పట్లో టాక్ వచ్చింది.
కానీ అతన్ని వదిలేసి చివరగా ధనుష్ తో ప్రేమ వ్యవహారం నడిపించింది. వీరిద్దరూ బాగానే తిరిగారు. కానీ చివరకు అతన్ని కూడా వదిలేసింది. ఓ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేసి ఎంగేజ్ మెంట్ చేసుకుంది. కానీ పెండ్లి చేసుకోకుండా ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుంది ఈ భామ. ఇప్పుడు సింగిల్ గానే ఉంటుంది.
Read Also :Akhil Akkineni : ఆ హీరోయిన్ ను లైంగికంగా వేధించిన అఖిల్.. సంచలన మ్యాటర్ లీక్..!
Read Also : Pooja Hegde : ఫ్రెండ్ లవర్ తో డేటింగ్ చేసిన పూజాహెగ్డే.. అప్పట్లో ఇదో సంచలనం..!