Trobiand Islands : పెళ్లి అనేది ఎంత పవిత్రమైన బంధమో అందరికీ తెలుసు.. ఇక పెళ్లి అనేది మహిళలకు భిన్నంగా ఉంటుంది.. పెళ్లి తర్వాత పుట్టింటిని వదిలి అమ్మాయి అత్త వారింట్లో అడుగు పెడుతుంది.. ఇలా పెళ్లితో ఒక అమ్మాయి అన్ని వదిలేసి అబ్బాయి దగ్గరికి వచ్చి కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది.. అయితే ఈ పెళ్లి విషయంలో ఒక్కో ప్రాంతం వారు ఒక్కోలా ఆలోచిస్తారు..
పెళ్లి విషయంలో పాటించే ఆచారాలు, సంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి.. ఇవి ఒక్కో ప్రాంతం వారికి ఒక్కోలా ఉంటాయి.. అయితే పెళ్లి చూపుల సమయంలో కొన్ని ప్రాంతాల్లో జరిగేటటువంటి సంఘటనలు వింతగా మాత్రమే కాదు.. ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటాయి.. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా ఇలాంటి సంఘటననే..
దక్షిణ పసిఫిక్ లోని ట్రిబియాండ్ దీవుల్లో నివసించే ఒక తెగ జాతి వారు ఈ వింత ఆచారాన్ని పద్ధతిని పాటిస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఫసిఫిక్ స్థానిక ప్రాంత దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందిన కొన్ని తెగల జాతుల వారు జీవిస్తున్నారు. ఈ తెగ ప్రజలు వాళ్ళ పూర్వికులు ప్రవేశ పెట్టిన కొన్ని ఆచారాలను, సంప్రదాయాలను ఇప్పటికి పాటిస్తున్నారు.
ఈ తెగ ప్రజలు యువతిని పెళ్లి చూపులు చూడడం కోసం వెళ్లి ముందుగా ఆమె ఛాతీ మీద చేయి వేస్తాడంట. ఒకవేళ పెళ్లి కొడుకుకి ఆమె ఛాతీ నచ్చకపోతే నిర్మొహమాటం లేకుండా ఆమెకు నో చెప్పవచ్చట.. ఈ వింత ఆచారాన్ని అక్కడి ప్రజలు ఇంకా పాటిస్తున్నారు.. ఈ ఆచారం విన్నవారంతా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఇంకా ఇలాంటి ఆచారాలను పాటించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.. అలాగే పెళ్లి చూపులు పేరుతో ప్రతీ యువకుడు ఇలా యువతి అందాలను చూసే ఈ ఆచారాన్ని ఆపేయాలని కోరుతున్నారు..
Read Also : Tegimpu Movie Review : అజిత్ తెగింపు మూవీ రివ్యూ..!
Read Also : Sharaddha Das : గోల్డెన్ కలర్ అవుట్ ఫిట్‌లో గ్లామర్ హల్‌చల్ చేస్తున్న శ్రద్ధా దాస్…!