Vani Bhojan : ఛాన్స్ అడిగితే బెడ్ రూమ్ కు రమ్మన్నాడు.. విజయ్ దేవరకొండ హీరోయిన్ సంచలనం..!

Vani Bhojan : వాణీ భోజన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. నేను గతంలో టీవీ సీరియల్స్ లోకి రాకముందే చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఆ సమయంలో నాకు ఓ నిర్మాత పరిచయం అయ్యాడు. .

By: jyothi

Updated On - Thu - 22 June 23

Vani Bhojan : ఛాన్స్ అడిగితే బెడ్ రూమ్ కు రమ్మన్నాడు.. విజయ్ దేవరకొండ హీరోయిన్ సంచలనం..!

Vani Bhojan : సినిమా రంగం అంటేనే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కు పెట్టింది పేరు అన్నట్టు తయారైంది. చాలా మంది హీరోయిన్లు తమకు జరుగుతున్న అనుభవాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా మీటూ ఉద్యమం తర్వాత ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ముందుకు వచ్చింది.

ఆమె ఎవరో కాదండోయ్ వాణీ భోజన్. తెలుగులో సమీర్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ లో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను హీరో విజయ్ దేవరకొండ నిర్మించాడు. ఆమె అంతకు ముందు తమిళ సీరియల్స్ లో బాగా పాపులర్ నటిగా గుర్తింపు సాధించింది.

అయితే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. నేను గతంలో టీవీ సీరియల్స్ లోకి రాకముందే చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఆ సమయంలో నాకు ఓ నిర్మాత పరిచయం అయ్యాడు. దాంతో అతనితో అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడేదాన్ని. కానీ ఓ సారి అడ్వాంటేజ్ తీసుకున్నాడు.

నీకు ఛాన్స్ కావాలంటే నా బెడ్ రూమ్ కు రావాలి అంటూ నీచంగా మాట్లాడాడు. దాంతో నాకు చాలా చిరాగ్గా అనిపించింది. ఇలాంటి పని చేసి ఛాన్సులు పొందడం కన్నా ఇంకో దారుణం ఉండదని భావించాను. అందుకే అతన్ని ఎడాపెడా తిట్టేశాను. నేను నమ్ముకున్నట్టే నా ట్యాలెంట్ తోనే ఛాన్సులు వస్తున్నాయి అంటూ తెలిపింది ఈ బ్యూటీ.

Read Also : Tamannaah Bhatia : తమన్నా ప్రైవేట్ పార్టులపై చేయి వేసిన నటుడు.. ఏంటీ దారుణం..!

Read Also : Kushboo : ఆ స్టార్ హీరో గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు.. హీరోయిన్ కుష్బూ సంచలన ఆరోపణలు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News