Video Posted On Supritha Naidu Social Media Viral : టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి అంటే అందరికీ తెలిసిందే. ఆమె సినిమాల్లో ఎన్నో పాత్రల్లో మెరిసింది. ఇక చాలా కాలంగా ఆమె సోషల్ మీడియాలో తన కూతురు సుప్రీతతో కలిసి రీల్స్ వీడియోలు చేస్తూ వస్తోంది. ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తల్లీ, కూతుర్లు ఇద్దరూ కలిసి చేసే వీడియోలకు బాగానే ఫాలోయింగ్ ఉంది. సుప్రీత కూడా చాలా బోల్డ్ గా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఆమె కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ కుదరట్లేదు. ఈ క్రమంలోనే ఆమె చేసిన ఓ ఇన్ స్టా వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఆమె తన ఫ్రెండ్ తో కలిసి కారులో ప్రయాణిస్తోంది. సుప్రీత నువ్వు తర్వాత ఎవరి బయోపిక్ చూడాలని అనుకుంటున్నావ్ అంటూ ఆ ఫ్రెండ్ అడుగుతాడు. సుప్రీత స్పందిస్తూ.. నాకు వరల్డ్ ఫేమస్ అయిన వ్యక్తి బయోపిక్ చూడాలని ఉంది. ఆయన కోసం యూత్ అంతా ఎగబడుతూ ఉంటారు.
ఆయన ఒక డాక్టర్, ఒక కార్పెంటర్, ఒక స్టూడెంట్.. ఒక మెకానిక్ ఇలా ఎన్నో పాత్రల్లో వీడియోలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు అని ఇన్ డైరెక్ట్ గా జానీ సిన్స్ గురించి చెప్పింది. ఈ జానీ సిన్స్ ఎవరో కాదు ప్రముఖ పోర్న్ స్టార్. ఆయన ఇలా ఎన్నో పాత్రల్లో సెక్స్ వీడియోలు చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు ఆయన బయోపిక్ చూడాలని ఉందంటూ సుప్రీత చెప్పడంతో అందరూ వల్గర్ కామెంట్లు పెడుతున్నారు. అంటే నువ్వు కూడా ఆయన వీడియోలు చూస్తుంటావా అంటూ ఓపెన్ గానే అడిగేస్తున్నారు. సుప్రీత కూడా ఆయన వీడియోలు చూస్తున్నట్టే తెలుస్తోంది. లేకపోతే జానీ గురించి ఇంత క్లియర్ గా ఆమెకు ఎలా తెలుస్తుంది చెప్పండి.
Also Read : Prabhas Love Affair News Viral : ఆ రాజకీయ నాయకురాలితో ప్రభాస్ కు లవ్ ఎఫైర్.. అప్పట్లో ఈ వార్త సెన్సేషన్..!