Weird Rituals : సంప్రదాయాలు అనేవి ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతి ఉంటుంది. అందులోనూ కొన్ని వింతైనవి, విచిత్రమైనవీ ఉంటాయి. ఇక పెండ్లి విషయానికి వస్తే ఈ కార్యక్రమంలో వధూవరులు ఇద్దరూ ఒక్కటవుతారు. వారి కుటుంబాలు సైతం బంధుత్వంతో కలిసిపోతాయి. ఆంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. ఇది ప్రాంతాలను, వారి సామాజిక వర్గ సంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. ఇక పెండ్లి తర్వాత ఫస్ట్ నైట్ అనేది కామన్. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్టు. ఒక ప్రాంతంలో ఫస్ట్ నైట్ కు సంబంధించిన ఆచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
wierd rituals
పలు ప్రాంతాల్లో వింత ఆచారాలు ఉండటం కామన్.. కొన్ని సందర్భాల్లో మనం వాటిని చూస్తేనే ఉంటాం. అయితే అలాంటి వెరటై ఆచారాన్ని ఓ తెగకు చెందిన వారు పాటిస్తున్నారు. ఏంటి అంత వింతైన ఆచారం అని ఆశ్చర్యపోతున్నారా.. తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. షాక్ అవుతారు. కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో, దీవుల్లో ఆదిమ జాతికి చెందినటువంటి కొన్ని తెగల వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే అక్కడే జీవిస్తుంటారు. అయితే వారు ఆధునిక సమాజానికి దూరంగా అడవుల్లో నివసించడం వల్ల పురతన కాలం నుంచి పాటిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలనే కొనసాగిస్తుంటారు.
wierd rituals
పెళ్లి విషయంలో జరిగే తంతూ అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. అయితే కొందరు పెళ్లి చూపులు అయిపోగానే ఒకరిని మరొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. తర్వాత మాట్లాడుకోవడం, తమ ఇష్టాలను, అలవాట్లను ఒకరికొకరు తెలుసుకోవడం కామన్. పెళ్లి సమయంలో కట్నంలో భాగంగా వాహనం, డబ్బు, బంగారం అడుగుతారు. ఇక వారి స్థోమతను బట్టి ఆయా విషయాలు కొలక్కి వస్తాయి. అయితే ఆఫ్రికాలోని కొన్ని విలేజెస్‌లో ఆయా తెగలకు చెందిన వారు ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లి జరిగిన తర్వాత ఫస్ట్ నైట్ గదిలోని వధువుతో పాటు ఆమె తల్లిని కూడా పంపిస్తారు. ఆ టైంలో అల్లుడు ఏది కోరితే అది ఇవ్వాలట. అతని కోరిత తీర్చకుంటే వేంటనే వధువుకు అతడు విడాకులు ఇస్తాడట. ఒక వేళ పెళ్లికూతురుకు తల్లి లేకపోతే వధువుతో ఒక ముసలావిడను ఫస్ట్ నైట్ గదిలోకి పంపిస్తారట. దీని వల్ల మంచి జరుగుతుందని వారు భావిస్తారు. మనకు తెలిసిన ఇలా బయట పడుతున్న వింత ఆచారాలు చాలా తక్కువే. తెలియకుండా ఇంకా ఎక్కడ ఎలాంటి ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగుతున్నాయో… అయితే ఈ ఆచారం గురించి తెలిసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
Weird Rituals