What’s App : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఆ నోటిఫికేషన్స్ సైతం కంట్రోల్ చేయొచ్చు!

What's App : వాట్సాప్.. ఇది సాధారణ ప్రజలకు సైతం తెలిసిన యాప్.. దీనిని ఇన్స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ గా ఉపయోగిస్తారు...

By: jyothi

Published Date - Thu - 22 December 22

What’s App : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఆ నోటిఫికేషన్స్ సైతం కంట్రోల్ చేయొచ్చు!

What’s App : వాట్సాప్.. ఇది సాధారణ ప్రజలకు సైతం తెలిసిన యాప్.. దీనిని ఇన్స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ గా ఉపయోగిస్తారు.. మెటా యాజమాన్యం లోని ఈ వాట్సాప్ యాప్ ను అత్యధికంగా ప్రజలు వాడుతున్నారు.. అయితే తాజాగా వాట్సాప్ యాజమాన్యం వినియోగ దారులు కోసం ఒక కొత్త ఫీచర్ ను ప్రకటించింది.. వెబ్ యూజర్లకు ‘డు నాట్ డిస్టర్బ్’ తరహా అప్షన్ ను అందిస్తుంది..

మరి ఈ ఫీచర్ వెబ్ యూజర్లకు యూజ్ అయ్యేలా అప్షన్ అందిస్తుంది.. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వాట్సాప్ కాల్స్ నోటిఫికేషన్ లను టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు.. మరి ఈ ఫీచర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్ వెబ్ యూజర్లు వెబ్ లోని సెట్టింగ్స్ లో ఈ ఫీచర్ ను ఆన్ చేసుకోవచ్చు.. నోటిఫికేషన్స్ అప్షన్ దగ్గర కనిపించే బటన్ ను ఆన్ , ఆఫ్ ద్వారా చేసుకోవచ్చు.. ఈ ఫీచర్ ద్వారా కాల్ నోటిఫికేషన్స్ ను కంట్రోల్ చేయవచ్చు.. బీటా టెస్టర్ లకు అందుబాటులో ఉండేలా వాట్సాప్ కాల్స్ డిసేబుల్ చేసే అప్షన్ ను వెబ్ యూజర్లు ఎక్స్పీరియెన్స్ చేయవచ్చు..

అవతార ఫీచర్ ను ఈ నెల స్టార్టింగ్ లోనే ప్రవేశ పెట్టింది. అవతార్ ను ఇష్టమైన విధంగా కస్టమైజ్ చేసి ప్రొఫైల్ పిక్చర్స్ గా సెట్ చేసుకోవచ్చు. వివిధ ఎమోషన్స్ ను ఎక్స్ ప్రెస్ చేయడానికి వీలుగా తక్షణమే ప్రతిస్పందించేలా 36 ఎమోజీలను వాట్సాప్ అందించింది. వీటిని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవచ్చు..

Read Also : Ali : పవన్‌ అంటే అభిమానం ఉంది.. కానీ ఓటు వేయను.. అలీ కామెంట్లు..!

Read Also :  Shruthi Haasan : వామ్మో.. శృతిహాసన్‌ ఇంత మందితో ఎఫైర్‌ పెట్టుకుందా..!

Read Today's Latest News News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Related News