Star Hero : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అనేది చాలా వరకు డబ్బు చుట్టే తిరుగుతోందని చెప్పుకోవాలి. ఇక్కడ కొత్త అమ్మాయిలకు హీరోయిన్ గా ఛాన్సులు రావాలంటే కాస్టింగ్ కౌచ్ లాంటివి ఎదుర్కోవాల్సిందే. లేకపోతే వారి పరిస్థితి అంతే అని చెప్పుకోవాలి. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారు కూడా దీన్ని ఎదుర్కుని వెళ్లిన వారే ఉన్నారు.
అయితే కొందరు ఛాన్సులు రాక పక్క దార్లు కూడా పడుతుంటారు. డబ్బుల కోసం ఎవరో ఒకరితో సీక్రెట్ ఎఫైర్ లు మెయింటేన్ చేస్తుంటారు. ప్రస్తుతం ఓ యంగ్ హీరోయిన్ కూడా ఇదే బాట పడుతోంది. ఆమె చేస్తున్న రచ్చ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఆమె ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేసింది.
అందులో రెండు హిట్ అయితే మూడు ప్లాప్ అయ్యాయి. మలయాళం నుంచి వచ్చిన ఈ భామకు ఇప్పుడు అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె ఇప్పుడు అడ్డదార్లు తొక్కినట్టు తెలుస్తోంది. తనకు తండ్రి వయసున్న ఓ హీరోతో ఆమె ఇప్పుడు సీక్రెట్ డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సదరు హీరోకు యాభై ఏండ్లు దాటి ఉంటాయి.
ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆయన వద్ద ఉన్న డబ్బును చూసి సదరు హీరోయిన్ మోజు పడినట్టు తెలుస్తోంది. అందుకే ఆయనతో రహస్యంగా ఎఫైర్ కొనసాగిస్తోంది. ఆయన గెస్ట్ హౌజ్ లో ఇద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అతనికి పరువాల విందు.. ఈమెకు డబ్బు విందు అన్నట్టు సాగుతోంది యవ్వారం.
Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
Read Also : Varun Tej : ఆ ఒక్క సినిమా చేసుంటే వరుణ్ తేజ్ స్టార్ హీరో అయ్యేవాడే.. బ్యాడ్ లక్..!