Bandla Ganesh : ఒక ల్యాండ్ విషయంలో మాస్ మహారాజా రవితేజను మాయ చేసినట్లు స్వయంగా చెప్పి షాక్ ఇచ్చాడు.. బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రవితేజకి నేను పొలం అమ్మాను.. అతడు ఎంతో ఇష్టపడి ల్యాండ్ కొనుక్కున్నాడు.