Trivikram Srinivas-Ganesh Babu : నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేశ్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. ఒకప్పుడు సినిమాల్లో నటించిన బండ్ల గణేశ్ ఆ మధ్యలో నిర్మాతగా అవతారం ఎత్తాడు.