Sundeep Kishan: సందీప్ కిషన్ కెరీర్ ఇప్పుడు డీలా పడిపోయింది. ఒకప్పుడు మంచి హిట్లను అందుకున్న ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత కథల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోకుండా వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హీరోగా ఎంట్రీ ఇస్తూనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోతున్నాడు. ఆయన మొదట్లో చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. విలన్ పాత్రలతో కూడా మెప్పించాడు. చివరకు హీరోగా మారి […]
Movies