Bangarraju movie : సంక్రాంతి 2022 ఈసారి చప్పగా ఉండబోతుంది అని అంత అనుకున్నారు. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఉన్న బిగ్గెట్స్ సినిమాలు ఆర్ ఆర్ ఆర్ , ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు కరోనా కారణంగా వెనకడుగు వేసిన విషయం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్ రూపంలో మళ్ళీ విజృంభిస్తుండడంతో ఈ పాన్ ఇండియా సినిమా వాయిదా వేయక తప్పలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ రెండు సినిమాలు వెనక్కి వెళ్లడంతో చిన్న సినిమాలు ఫుల్ ఖుషీగా […]
Movies