ఇక టవర్ బి లో 15 ఫ్లోర్లు ఉండనున్నాయి. ఇందులోనే టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 లక్షల 21 వేల సీసీ కెమెరాలు ఈ సెంటర్ కి అనుసంధానం చేస్తారు.