Cybercriminals : డేటింగ్ యాప్ లింక్ నొక్కారా .. అంతే సంగతులు.. అలా చేసిన పాపానికి రెండేళ్లు నరకయాతన అనుభవించాడో వ్యక్తి. మాయమాటలతో నగ్న చిత్రాలు సేకరించి అతడి నుంచి రూ.2.18 లక్షలు గుంజారు.