IPhone 14 Series : ఇక యాపిల్ కంపెనీ నుండి వచ్చిన ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐఫోన్ కొత్త ఫోన్ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది.