Fake ID : మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయమై పెళ్లి పేరుతో ఓ మహిళ తన దగ్గర రూ.46 లక్షలు దోచేసిందని బాధితుడు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కోఠిలోని ఓ నేషనల్ మేనేజర్ పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు. ఓ వివాహ వెబ్సైట్లో తన వివరాలను పొందుపరిచాడు.
News