Balakrishna : తాజాగా బాలయ్య మరోసారి రూ.40 లక్షల సాయం చేశాడు. కానీ ఈ సారి కూడా దాన్ని పైకి చెప్పుకోవట్లేదు. బాలయ్యకు బాగా నమ్మకస్తుడైన డైరెక్టర్ బోయపాటి శ్రీను.