ఆమె బాస్కెట్ ఆడుతుండగా వీడియో తీశారు. ఈ వీడియోలో బాస్కెట్ బాల్ కోర్టులో చకచకా కదులుతూ గోల్స్ వేయడం కనిపించింది. ఈ వీడియోను టిక్ టాక్ లో పోస్టు చేశారు.