Bathukamma Sarees : దసరా పండుగ కోసం ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను కట్టుకోకుండా మహిళలు ఇతర పనుల కోసం వినియోగిస్తున్నారు. పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా చుట్టూ కంచెలా కొందరు బతుకమ్మ చీరలను కడుతున్నారు.