Samsung Company : శాంసంగ్ కంపెనీ నుండి వచ్చిన మంచి బ్యాటరీ ఫోన్లలో శాంసంగ్ గ్యాలక్సీ ఎ53 5జీ మోడల్ ఒకటి. ఇందులో బ్యాటరీ 5000 mAh సామర్థ్యంతో వస్తోంది.
BusinessSmart Phone : ఆఫీసుల్లో.. ఇళ్లల్లో.. ప్రయాణాల్లో.. ఫంక్షన్లలో.. చాలా మంది తమ ఫోన్లకు ఛార్జింగ్ లేదని, అందుకే స్విచ్ఛాఫ్ అయిందని చెబుతుండటం వింటుంటాం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం, ఇబ్బంది తప్పదు. దీనికి చాలా కారణాలున్నాయి. ఫోన్ లోని బ్యాటరీ ప్రాబ్లం కావొచ్చు. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం కావొచ్చు. ఏదేమైనా పెద్ద ఫోన్లల్లోని బ్యాటరీల లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండాలంటే కొంత కేర్ ఫుల్ గా వ్యవహరించాలి. […]
Uncategorized