Anchor Sreemukhi : శ్రీముఖి మొదట్లో బుల్లితెర కంటే వెండితెరపైనే కనిపించింది. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే ఆమెకు ఇటు బుల్లితెరపై కూడా రాణించాలని ఉండేది.
MoviesJabardasth Faima : బిగ్ బాస్ నుంచి వెళ్లి వచ్చిన తర్వాత తన సొంత కలను నిజం చేసుకున్నట్టు చెప్పింది. తాజాగా ఫైమా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను పోస్టు చేసింది.
Movies