Bellamkonda Srinivas తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమాలు చేసుకుంటూ వాళ్ళకంటూ మంచి గుర్తింపు సాధించికుంటూ ముందుకు వెళ్తారు అప్పట్లో చాలామంది స్వయంకృషితో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి హీరోగా ఎదిగి ఆ తర్వాత స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకునేవారు కానీ ఇప్పుడు ఉన్న హీరోల్లో 90% హీరోలు వాళ్ల నాన్నలకు ఇండస్ట్రీ తో సంబంధం ఉండడం వల్ల వారసత్వాన్ని ఆధారంగా చేసుకొని తద్వారా ఇండస్ట్రీకి వచ్చిన వారే అయితే దాదాపు […]
Movies