Health Tips : ఒకప్పుడు జర్వం వచ్చి తగ్గిందంటే తేలికగా అరిగే ఆహారపదార్థాలు పెట్టేవాళ్లు మన పెద్దవాళ్లు. అదేవిధంగా నీరసంగా ఉన్న వాళ్లకి ఆవిరి కుడుముల లాంటివి పెట్టేవాళ్లు.