Health Tips : అధిక బరువుతో బాధపడేవారు చాలా మంది ఎలా తగ్గాలో అని సతమతం అవుతుంటారు. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు జిమ్, యోగా సెంటర్లకు క్యూ కడుతుంటారు