Benerjee News

  • Benerjee : చిరంజీవి చెప్పినా మోహ‌న్ బాబు విన‌లేదు.. పచ్చిబూతులు తిట్టిండు–బెన‌ర్జీ

    Benerjee  : న‌టుడుగా బెన‌ర్జీకి మంచి పేరుంది. ఆయ‌న 40 ఏళ్లుగా టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో న‌టించి మెప్పిస్తూనే ఉన్నాడు. ఆయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, నిర్మాత‌గా, డైరెక్ట‌ర్ గా దూసుకుపోతున్నాడు. నిర్మాత‌, డైరెక్ట‌ర్ గా ఆయ‌న పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయాడు గానీ.. ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న ఎలాంటి పాత్ర‌లో అయినా ఆయ‌న ఒదిగిపోగ‌ల‌డు ఆయ‌న‌. అసిస్లెంట్ డైరెక్ట‌ర్ నుంచి ఈ స్థాయి దాకా వ‌చ్చారు. కాగా ఆయ‌న తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని […]

    Movies