Traffic Jam: కాసుల కోసం కక్కుర్తి పడే డాక్టర్లను చూశాం. ఆపరేషన్ల ముసుగులో అవయవాలు అమ్ముకునే వైద్యులనూ చూశాం.