మారుతున్న జీవనశైలి కారణంగా రోజురోజుకూ మనం తినే సమయం కూడా మారుతుంది. సమయానికి తినక పోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం రోజు తినే ఆహారంలో కానీ లేదా తినే సమయంలో కానీ సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అయితే సమయం లేక చాలా మంది ఏది పండితే అది తిని కడుపు నింపుకున్నాం కదా అనుకుంటారు.. కానీ కొన్నిసార్లు శరీరానికి పడని ఆహారం తీసుకోవడం వల్ల […]
Health