Sindhu Menon : సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్నప్పుడు, క్రేజ్ తగ్గిన తర్వాత మరోలా ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే, పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి అయ్యాక మరోలా మారిపోయి కనిపిస్తుంటారు.