NGO Welfare Society. : భోపాల్ శివారులోని బిల్డిరియాలోని రిసార్ట్ లో సెప్టెంబర్ 18న ఈ కార్యక్రమం తలపెట్టారు. భాయి వెల్పేర్ సొసైటీ అనే ఎన్జీవో ఆధ్వర్యంలో వివాహ రద్దు ను వేడుకగా చేసుకోవాలని నిర్ణయించారు.