bhakti samacharam News

 • హిందువులు 108 సంఖ్యకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారు ?

  సనాతనధర్మం హిందూమతానికి మూలం. దీనిలో అనేక రహస్యాలను, విశ్వవిశేషాలను పేర్కొన్నారు. దీనిలో 108 సంఖ్య గురించి తెలుసుకుందాం.. ఈ సంఖ్యకు ఎందుకీ ఇంతటి ప్రాధాన్యం..? అని పరిశీలిస్తే.. మన ప్రాచీన రుషులు, మునులు గొప్ప ఖగోళ, గణాంకవేత్తలు. ప్రస్తుతం మనం వాడుతున్నసంఖ్యా వ్యవస్థను అందించినది వారే.ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న 108 సంఖ్యకు ప్రాధాన్యాన్ని వారే సంతరించి పెట్టారు. అసలు సంఖ్యలన్ని 0-9 వరకే. ఎంత పెద్ద సంఖ్య అయినా వీటి నుంచే వస్తుంది. 108 సంఖ్యను పరిశీలిస్తే.. […]

  Devotional
 • ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే !

  లక్ష్మీ… సంపదలకు అధిదేవత. ఆమె అనుగ్రహం ఉంటేనే సకల సంపదలు. లక్ష్మీ కటాక్షం పొందాలనే కోరిక ధనవంతులు కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. పేదవారి గా ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడరు. వంద శాతం పనులు డబ్బుతోనే పనులు అవుతాయి అనేది జగమెరిగిన సత్యం. కానీ అందిరీ మీద లక్ష్మీ కటాక్షం ఉండదు. అయితే మీరు కానీ ఈ తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ పనులు చేయండి ? లక్ష్మీ కటాక్షం కోసం ఐదు […]

  Devotional
 • శివ మానస పూజ ఎలా చేయాలి ?

  శివ.. అంటే మంగళకారకుడు. సర్వమంగళాలను ప్రసాదించే వాడు. చూడటానికి భస్మధారుడై భిక్షాటన చేసే వాడిలా ఉన్న ఆయన ఐశ్యర్యకారకుడు, సాక్షాత్తు సర్వమంగళకు పతిగా లోకరక్షకుడిగా ఆరాధించబడే శివుడు అత్యంత భక్త సులభుడు అంటే ఆశ్చర్యం కలుగకమానదు. కానీ అది నిజం. ఆయన కాసంత నీళ్లు, తుమ్మిపూలు, బూడిద పెట్టి నమస్కరిస్తే చాలు అన్నిఅనుగ్రహిస్తాడు. అయితే శివనామస్మరణ, పంచాక్షరీ జపం చేస్తే సకల సంపదలు రావడమే కాదు అత్యంమున మోక్షం లభిస్తాయి. అయితే నిత్యం శివపూజ చేయడం కలికాలంలో […]

  Devotional
 • శనిదోషం పోవాలంటే వినాయకుడిని ఇలా పూజించండి !

  మనిషి జీవితంలో శని పీడన పడని వారు ఉండరు. అయితే శని శాంతి కోసం దానాలు, జపాలు, పూజలు, ఇలాఅనేకం చేయాలని చెప్తుంటారు పండితులు అవన్నీ వాస్తవమే కానీ అందరికీ అవి సాధ్యం కావు అటువంటి వారు సులభంగా శనిబాధ నుంచి నివారణ పొందడానికి వినాయక ఆరాధన చేయాలి. అది ఎలా చేస్తే అయితే ఆయన అనుగ్రహం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం… గరికతో ఆరాధన: గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగిపోతాయి. […]

  Devotional
 • శివుడిని ఈ పూలతో ఆరాధిస్తే సకల సంపదలు మీ సొంతం !

  పూజ… పుష్పం.. వీటికి విడదీయరాని అనుబంధం. ముఖ్యంగా శివార్చన, విష్ణు అంటే కేశవుడిని ఆరాధించడానికి పూర్వీకులు అనేక ఆచారాలు ఏర్పాటుచేశారు. వీటిలో అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించారు. ఏ పుష్పంతో శివుడికి అర్చన చేస్తే మంచిది, ఏం ఫలితం వస్తుంది అనే విశేషాలు అనేక పురాణాలలో ఉన్నాయి. వాటిలో నేడు శివకేశవులకు ప్రతీకరమైన పుష్పార్చనల గురించి తెలుసుకుందాం… శివుని ప్రతి రోజు ఒక జిల్లేడు పూవుతో పూజిస్తే పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది. […]

  Devotional
 • విష్ణు పూజ ఈ పుష్పాలతోచేస్తే అఖండ లక్ష్మీ మీ సొంతం !

  విష్ణువు… సాక్షాత్తు స్థితికారకుడు. మోక్షప్రసాదాన్ని ఇచ్చేవాడు. లక్ష్మీ వల్లభుడు. ఆయన అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే. అయితే ఆ స్వామిని ఆరాధించడానికి ఏ పుష్పాలు మంచివి, వాటి ఫలితాలు ఏమిటో అనేక పురాణాలలో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.. విష్ణు పూజకు సన్నజాజి, మల్లె, అడవిమొల్ల, పులగురివిందా, కలిగొట్టు, గన్నేరు, దేవకంచన, తులసి, గులాబీ, పసుపు, గోరంట, సంపెంగ, దింతెన, అశోక, మొగిలి, నాగ కేసర, జమ్మి పుష్పములు శ్రేష్ట్రమయినవి. • ఒక తుమ్మి పూవుతో […]

  Devotional
 • మీ ఇంట్లో ధనలక్ష్మీ నిలవాలంటే ఇలా చేయండి !

  ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు దుఖానికి బాధలకు దూరంగా ఉండాలనుకుంటారు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి దుఃఖాలు సమస్యలు బాధలు రాకుండా ఉండాలంటే ఉప్పు దీపాన్ని వెలిగించడం మంచిది. ఈ దీపం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ సమస్యలన్నీ పోగొట్టడానికి ఒకే ఒక పరిష్కారం ఈ దీపం. […]

  Devotional
 • సోమవతి అమావాస్య ఎం చేయాలి ?

  సోమవారం, అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. సోమవతి అమవాస్య 2021 ఏప్రిల్12న వచ్చింది. దీనిని చైత్ర అమావాస్య అని కూడా అంటారు. హిందూధర్మం ప్రకారం సోమవతి అమావాస్య రోజున ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం చేయడం అనేది చాలా ఉత్తమం, విశేషం. సోమవతి అమావాస్య రోజున వారి పెద్దలను పూజించడం ద్వారా ఇంట్లో సంతోషం, ఆరోగ్యం లభిస్తాయని పూర్వీకుల నమ్మకం. ఈరోజు చేయకూడని పనులు.. సోమవతి అమవాస్య రోజున నదిలో స్నానం చేసిన తరువాత తమ […]

  Devotional