Acharya : కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు వున్న ఈ సినిమా కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఆచార్య సినిమా కంటే ముందు చిరు నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహా రెడ్డి సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకోవడంతో ఆచార్యపై ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర […]
Movies