Heroines : సినిమా ఇండస్ర్టీ అంటేనే కొన్ని వింతలు కూడా అప్పుడప్పుడు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక్కో సారి అన్నా చెల్లెళ్లుగా నటించిన వారే ఆ తర్వాత జంటగా నటించి రొమాన్స్ కూడా పండిస్తారు.. మరికొన్ని సందర్భాల్లో హీరో, హీరోయిన్ గా నటించిన వారే ఆ తర్వాత తల్లి కొడుకులుగా నటించిన వారు కూడా ఉనాన్రు.. సినిమా అనేది మనకు ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్లకు మాత్రం ప్రొఫెషన్.. కాబట్టి కథ డిమాండ్ చేస్తే ఏదైనా చేయాల్సిందే.. అలాగే […]
Movies