Producer : ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఏ స్థాయి దాకా ఎదిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.