Rahul Gandhi : కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా గతంతో పోలిస్తే అద్భుతమైన పాపులారిటీని సొంతం చేసుకున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు మరియు పార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి చాలా బలం పెరిగింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో మరోసారి రాహుల్ గాంధీ పాదయాత్ర చేసేందుకు ఆసక్తి […]
National