హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడో అనౌన్స్ అయ్యింది. టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అదే ‘భవదీయుడు భగత్ సింగ్’. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదింతవరకూ. అసలు ఈ సినిమా వుంటుందా.? లేదా.? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
MoviesHarish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత ఇద్దరు కలిసి మరో సినిమా చేయబోతున్నాడు. భవదీయుడు భగత్‌సింగ్ పేరుతో సినిమా చేయనుండగా, ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులే అవుతుంది. మూవీ మాత్రం ఇంతవరకు పట్టాలెక్కలేదు. రూమర్స్‌కి చెక్.. ఆలస్యం అవుతున్న కొద్దీ.. ఈ ప్రాజెక్టు ఉంటుందా, ఉండదా? అనే అనుమానాలు పవన్ అభిమానుల్లో […]
Movies