Pawan kalyan : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు.తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్‌కు ఇటీవల అవకాశాలు తగ్గిన విషయం తెలిసిందే.