Tamannaah Bhatia : తాజాగా తమన్నా కూడా ఈ కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది. ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెకు కాస్టింగ్ కౌచ్ మీద ప్రశ్న ఎదురైంది. దానిపై తమన్నా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. దాన్ని నేను కాదనను. కానీ అది మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి ఉంటుంది.
MoviesTamannaah : గాగ్రా చోళీలో ముద్దమందారం లా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ
Newsఅయితే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో హీరోగా నటించారని మాత్రమే అందరికీ తెలుసు. అలాగే మీలో ఎవరు కోటీశ్వరు షో.. బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలలో నటించిన విషయం తెలిసిందే.
MoviesChiranjeevi Upcoming Movies : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ జోరు మీద ఉన్నాడు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మరొక విశేషం ఏంటనే మెగా తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తుండడం.. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.. ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ […]
Movies