Anchor Sreemukhi Reacts On Casting Couch : శ్రీముఖి మొదట్లో సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చింది. అందుకే మొదట్లో ఆమె సినిమాల్లో నటించడం కోసం బాగానే ఆడిషన్స్ కు వెళ్లింది. అక్కడే ఛాన్సులు పట్టాలని ప్రయత్నాలు చేసింది
MoviesMega Star Chiranjeevi : పవన్ కల్యాన్ సాయం చేసే విషయంలో అస్సలు వెనక్కు రాడు. తనకు లేకపోయినా సరే ఇతరులకు సాయం చేసే గుణం అతనిది. కొన్ని సార్లు తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా ఉన్నదంతా ఇచ్చేస్తుంటాడు.
MoviesAnchor Sreemukhi : ప్పుడు యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి కూడా ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కుందంట. ఈ విషయాలను ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నేను యాంకర్ గా మారక ముందే హీరోయిన్ అవ్వాలని అనుకున్నాను.
MoviesSurekha Konidela : ఓ ఈవెంట్ లో సురేఖను చూసిన సదరు స్టార్ హీరోయిన్.. చులకనగా మాట్లాడిందంట. చిరంజీవి భార్య కాబట్టి ఎలా ఉన్నా సరిపోతుందిలే అంటూ ఎగతాలిగా మాట్లాడిందంట. ఇది ఒక రకంగా తనను అవమానించడమే అని సురేఖ భావించింది. ఇదే విషయాన్ని ఆమె చిరంజీవికి కూడా చెప్పింది.
MoviesChiranjeevi And Ram Charan : రామ్ చరణ్ విషయంలో మొదటి నుంచి చిరంజీవికి సినిమాల్లోకి రానివ్వడం అస్సలు ఇష్టం లేదంట. ఎందుకంటే సినిమా రంగం అంటే చాలాకష్టపడాల్సి ఉంటుంది. పైగా తాను, తన తమ్ముడు స్టార్ హీరోలుగా ఉన్నారు కాబట్టి.. వారి స్థాయిలో రాణించడం అంటే మాటలు కాదు.
MoviesKeerthy Suresh : మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది కీర్తి సురేష్ . అందాలు ఆరబోయకుండా కేవలం నటనతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ.
MoviesTamanna Bhatia : ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన చివరి కోరిక ఏంటో తెలియ జేసింది. ఎప్పటి నుంచో వెయిట్ చేసినందుకు రజినీకాంత్ తో నటించే ఛాన్స్ దక్కింది.
Movies