Bhoomika Comments on casting couch :ఈ నడుమ సీనియర్ హీరోయిన్లు కూడా కాస్టింగ్ కౌచ్ మీద నోరు విప్పుతున్నారు. వారు గతంలో ఇలాంటి వాటి మీద పెద్దగా స్పందించేవారు కాదు. కానీ మీటూ ఉద్యమం తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు. ఇప్పుడు సీనియర్
Movies